అత్యంత అరుదైన పురాతన చేతిరాత మంత్ర తంత్ర యంత్ర రహస్యాల గ్రంథం PDF | Handwriting book telugu pdf

 




నమస్కారం! మన ALLPDFWORLD బ్లాగ్‌లోకి మీకు స్వాగతం.



మంత్ర శాస్త్ర సాధకులకు, పురాతన గుప్త విద్యల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎన్నో ఏళ్లుగా గురువుల నుండి శిష్యులకు రహస్యంగా సంక్రమించిన ఒక అరుదైన చేతిరాత మంత్ర తంత్రాల పుస్తకం ఇది. సాధారణ పుస్తకాల్లో దొరకని ఎన్నో ప్రయోగ విద్యలు, యంత్ర సాధనలు ఈ గ్రంథంలో స్వయంగా చేతితో రాయబడి ఉన్నాయి.


ఈ పురాతన గ్రంథంలో దాగి ఉన్న కొన్ని ముఖ్యమైన మరియు అత్యంత శక్తివంతమైన మంత్రాల వివరాలు ఇలా ఉన్నాయి:

 

.గురు మంత్రం, నరసింహ మంత్రం, సభ కట్టు మంత్రములు, కట్టు విడుపు మంత్రములు, స్త్రీ వశీకరణం, గ్రహ ఆవేశ మంత్రం, గ్రహమును నిలుపు మంత్రం, అష్టదిగ్బంధన మంత్రం, రేణుక మంత్రము, శ్రీరామ మంత్రం, కొల్లాపూర్ మంత్రములు, విద్వేషణ మంత్రములు, మరియు అనేక రకాల యంత్రాలు, మూలిక మంత్రములు కూడా ఉన్నవి


ఉచిత పిడిఎఫ్ డౌన్లోడ్ లింక్👉https://drive.google.com/file/d/1oSLKS1nMGpxFhMHG9wZr59wlch9TIlvM/view?usp=drivesdk



📚 మా బ్లాగులో పాఠకుల కోసం కొన్ని ప్రముఖమైన ప్రింటెడ్ బుక్స్ ఎంపిక చేయడం జరిగింది కొనుగోలు చేయాల్సిన వారు బుక్ స్టోర్ ని సందర్శించగలరు లింక్https://allpdfuniverse.blogspot.com/p/book-store-recommended-book.html?m=1






(గమనిక: ఈ చేతిరాత గ్రంథంలోని మంత్రాలు అత్యంత పవర్‌ఫుల్ అయినవి. వీటిని కేవలం మీ జ్ఞాన సముపార్జన కోసం, తెలుసుకోవడం కోసం మాత్రమే ఉపయోగించండి. గురువు లేకుండా ఎటువంటి ఉగ్ర సాధనలు సొంతంగా ప్రయత్నించవద్దు.)

Comments

Popular posts from this blog

జాతక ఫలచింతామణి (రెండవ భాగము) తెలుగు పుస్తకం PDF ఉచిత డౌన్లోడ్ | Jathaka palachinthamani free pdf book

సర్వార్థ చింతామణి PDF ఉచిత డౌన్‌లోడ్ | ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర మహా గ్రంథం

మహాలక్ష్మి ప్రశ్న శాస్త్రం PDF ఉచిత డౌన్‌లోడ్ | జ్యోతిష్య ప్రశ్న ఫల గ్రంథం